- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం బాటిళ్లతో వెళ్తున్న ఆటో బోల్తా
by S Gopi |
బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే ఆటో బోల్తా పడిన ఘటన శుక్రవారం మండలంలో... Auto turned over

X
దిశ, డోర్నకల్: బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే ఆటో బోల్తా పడిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. అందుతున్న సమాచారం మేరకు.. మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్ కు చెందిన ఆటో ప్రతిరోజు మాదిరిగానే గ్రామాల్లో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఉయ్యాలవాడకు చెందిన బాబు అనే వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Auto overturned
Next Story






