- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టుబడ్డ వాహనాల వేలం పాట
by velandi.Saikiran |
వాహనాలను డిసెంబర్ 23, 2025 (మంగళవారం) ఉదయం 10గంటలకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వేలం

X
దిశ, వర్థన్నపేట: పట్టణంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలను డిసెంబర్ 23, 2025 (మంగళవారం) ఉదయం 10గంటలకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు సీఐ స్వరూప తెలిపారు.వేలంపాటలో పాల్గొనేవారు ప్రభుత్వం నిర్ణయించిన ధరలో 50 శాతం మొత్తాన్ని చెల్లించి పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Next Story






