- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీ కలిసిన మానుకోట టీడీపీ నాయకులు
by Ratna Kumari |
టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ లో కలిసి ఇటీవల అంబేద్కర్ కోనసీమ వాడపెల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ బోర్డు సభ్యలుగా తెలంగాణ నుంచి నియమించినందుకు కృుతజ్ఞతలు తెలియజేశారు.

X
దిశ, మహబూబాబాద్ టౌన్ : టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ లో కలిసి ఇటీవల అంబేద్కర్ కోనసీమ వాడపెల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ బోర్డు సభ్యలుగా తెలంగాణ నుంచి నియమించినందుకు కృుతజ్ఞతలు, దన్యవాదములు తెలియజేసిన కోండపల్లి రామచందర్ రావు టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ మహబూబాబాద్, వారి సతీమణి కోండపల్లి రామచంద్రమ్మ , ప్రెమ్ చంద్ వ్యాస్, టిడిపి పార్లమెంట్ మాజీ అధికార ప్రతినిధి, దేవులపెల్లి నాగేశ్వర్ రావు, టీడీపీ పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యులు, టీడీపీ మహిళా నాయకురాలు మనీషలు ఉన్నారు.
Next Story






