వరంగల్ లో నిందితుడు పరార్

by Nallavelli.Anjaneyulu |

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నిందితుడిని రిమాండ్ కు తరలిస్తుండగా వరంగల్ లో తప్పించుకొని పారిపోయాడు.

వరంగల్ లో  నిందితుడు పరార్
X

దిశ, వరంగల్ బ్యూరో : ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నిందితుడిని రిమాండ్ కు తరలిస్తుండగా వరంగల్ లో తప్పించుకొని పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన వ్యక్తి పై పొక్సో కేసు నమోదు అయింది. కోర్టులో నుంచి జైలుకు తరలిస్తుండగా.. పారిపోయాడు. వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

Next Story