- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 8 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీ
by Taduka Kalyani |
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో వి.ఆర్. ప్రవీణ్ కుమార్‌ను ట్రాఫిక్ విభాగానికి, సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్‌కు, దేవేందర్‌ను టాస్క్‌ఫోర్స్‌కు, దామోదర్ రెడ్డిని సీసీఆర్బీకి, చేరాలను ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌కు, ఓ. రమేష్‌ను ఏహెచ్‌టీయూకు, ఏ. ప్రవీణ్ కుమార్‌ను పీసీఆర్‌కు బదిలీ చేయగా, కమాండ్ అండ్ కంట్రోల్ విభాగానికి కూడా కొత్త బాధ్యతలను అప్పగించారు.
Next Story






