- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఆత్మకూర్: హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం ఒక్కరోజే 34 కరోనా కేసులు నమోదయ్యాయి. మండలంలోని పెంచికలపేట గ్రామంలో 10 కేసులు, కమారంలో 1, నిరుకుళ్ళలో 1, గుడెపాడ్‌లో 1, మండల కేంద్రంలో 6, పెద్దాపూర్‌లో 12, హన్మకొండలో 3, మొత్తం 34 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు, సానిటైజర్ లేకుండా వెళ్లకూడదని మండల ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఫంక్షన్లలో భౌతిక దూరం పాటించాలన్నారు.
Next Story






