Medaram Jatara 2026 : దిశ మేడారం ప్రత్యేక సంచికను ఆసక్తిగా చదువుతున్న యువతీయువకులు

by Taduka Kalyani |   (  Updated:2026-01-30 13:08:13  IST  )

మేడారం జాతర సందర్భంగా విడుదల చేసిన దిశ మేడారం ప్రత్యేక సంచిక పాఠకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది

Medaram Jatara 2026 : దిశ మేడారం ప్రత్యేక సంచికను ఆసక్తిగా చదువుతున్న యువతీయువకులు
X

దిశ, మేడారం : మేడారం జాతర సందర్భంగా విడుదల చేసిన దిశ మేడారం ప్రత్యేక సంచిక పాఠకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా యువతులు ఆసక్తిగా ఈ ప్రత్యేక సంచికను చదువుతూ జాతరకు సంబంధించిన విశేషాలు, అమ్మవార్ల చరిత్ర, సంప్రదాయాలు, ప్రత్యేక కథనాలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అమ్మవార్ల జాతర విశేషాలు, భక్తుల అనుభవాలు, ప్రత్యేక ఫోటోలు, విశ్లేషణాత్మక కథనాలతో రూపొందించిన ఈ ప్రత్యేక సంచిక యువతను ఆకట్టుకుంటోంది. జాతర వాతావరణంలో చదువుతూనే సమాచారం పొందే అవకాశం కలగడంతో యువతుల్లో ఉత్సాహం నెలకొంది.

Next Story