- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ DCCB చైర్మన్ రవీందర్ రావు దంపతులు
by GSrikanth |
వరంగల్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గాంధీ భవన్‌లో కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గాంధీ భవన్‌లో కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. కాగా, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు మార్నేని రవీందర్ రావు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయన చేరికతో వరంగల్ జిల్లాలో మరింత బలం పెరిగిందని వేం నరేంద్ రెడ్డి అన్నారు.
Next Story






