దళిత బంధు పథకం ఇవ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కి VRA హల్‌చల్

by Sathputhe Rajesh |

దళిత బంధు పథకం ఇవ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కి వీఆర్ఏ హల్ చల్ చేశాడు.

దళిత బంధు పథకం ఇవ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కి VRA హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దళిత బంధు పథకం ఇవ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కి వీఆర్ఏ హల్ చల్ చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వీఆర్ఏ పప్పుల కుమార్ తనకు దళిత బంధు పథకం ఇవ్వాలని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ఆవరణలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. అనంతరం స్థానికులు సహాయంతో వీఆర్ఏను కిందకు దించి పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story