- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: హైదరాబాద్‌లో ప్రకృతి వింత.. ఆరు ఫీట్ల పరిధిలో జోరు వర్షం
by Ramesh Goud |
ఆరు ఫీట్ల పరిధిలో వర్షం పడిన విచిత్రమైన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆరు ఫీట్ల పరిధిలో వర్షం పడిన విచిత్రమైన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్‌లోని మారుద్‌నగర్ పోస్ట్ ఆఫీస్ లైన్‌లో ఒక పక్క వర్షం పడుతుండగా.. మరో పక్క పొడి వాతావరణం ఉంది. ఆరు ఫీట్ల పరిధిలో జోరు వాన కురుస్తుండగా.. దానికి ఇరువైపుల పూర్తిగా పొడి వాతావరణం ఉంది. ఈ ప్రకృతి చేసిన వింతను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విచిత్ర సంఘటనను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది నిజమేనా..? అచ్చం సినిమాల్లో చూసినట్టుగానే ఉందని, ఇలాంటి విచిత్రాలు హైదరాబాద్ లోనే జరుగుతాయి కావచ్చని, కేవలం ఒక వ్యక్తి మాత్రమే వర్షం పడాలని కోరుకున్నాడేమో అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Next Story






