- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T- కాంగ్రెస్ సంక్షోభంపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని అనడం లేదని.. కాకాపోతే కొన్నాళ్లు పనిచేశాక వారికి పదవులు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. కొత్తగా వచ్చిన వారికి వెంటనే పార్టీలో పదవులు ఇస్తే.. ముందు నుండి ఉన్నవాళ్లకు అన్యాయం చేసినట్టే అవుతుందని చెప్పారు. అంతేకాకుండా మునుగోడు ఉపఎన్నిక ఫలితాలపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.
Read more:
YSR ను గుర్తు చేస్తోన్న టీపీసీసీ చీఫ్ పాదయాత్ర టైటిల్
టీ-కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం....MLA సీతక్క సహా ఒకేసారి 13 మంది కీలక నేతలు రాజీనామా
Next Story






