- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారిని సాధారణ అభ్యర్థులుగానే తీసుకున్న.. ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు: కాటిపల్లి
by Malleboina Mahesh |
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నుంచి సంచలన విజయం సాధించిన కాటిపల్లి వెంకట రమణా రెడ్డి స్పందించారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నుంచి సంచలన విజయం సాధించిన కాటిపల్లి వెంకట రమణా రెడ్డి స్పందించారు. తాను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ లను తాను సాధారణ అభ్యర్థులగానే తీసుకున్నానని అన్నారు. అలాగే కామారెడ్డి ప్రజలు తనను ఎంతో ఆదరించారని.. అందుకే గెలిచాని కాటిపల్లి అన్నారు. తాను కేవలం తనకు ఓటు వేసిన 65 వేల మంది ఓటర్ల ఎమ్మెల్యేనే కాదని.. కామారెడ్డి ప్రాంతంలో ఉన్న.. లక్షల మంది ప్రజలకు ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఎన్నికల్లో రమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి 6 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. అలాగే కామారెడ్డిలో మొట్టమొదటి సారి బీజేపీ జెండా ఎగురవేశారు.
Next Story






