‘వీబీజీ రామ్‌జీ’పై కేబినెట్ భేటీలో చర్చ.. సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచన!

by Kema Shiva Kumar |

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'వీబీజీ రామ్‌జీ' (VBG RAMGI) పథకంపై తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

‘వీబీజీ రామ్‌జీ’పై కేబినెట్ భేటీలో చర్చ.. సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచన!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ వాడీవేడిగా కొనసాగుతోంది. సమావేశంలో భాగంగా తొలుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీజీ రామ్‌జీ’ (VBG RAMGI) పథకంపై విస్తృతంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచారం. ‘వీబీజీ రామ్‌జీ’‌పై తెలంగాణ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

Next Story