- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంశీచందర్ రెడ్డికి మరో కీలక బాధ్యతలు
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి(Challa Vamsichandar Reddy)కి అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి(Challa Vamsichandar Reddy)కి అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల నియామక ప్రక్రియను సమన్వయం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చల్లా వంశీచంద్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈమేరకు AICC అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Next Story






