- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ మరో నిజాం: సీఎంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర విమర్శలు
by Satheesh |
బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు, దళితబంధు ఇవ్వడంలో విఫలం.. ఉద్యోగాలివ్వడంలో బీఆర్‌ఎస్ సర్కారు పూర్తిగా ఫెయిల్ అయ్యిందని జోషి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ మరో నిజాం అయ్యారని ఘాటు విమర్శలు చేశారు.
Next Story






