- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రి బండి, బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్‌కు ప్రశంసలు
by Ajay Maddhiboyina |
మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే కాకుండా కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంపట్ల బీజేపీ అగ్ర నాయకత్వం సంతోషం వ్యక్తం చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే కాకుండా కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంపట్ల బీజేపీ అగ్ర నాయకత్వం సంతోషం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడ్డాక బీజేపీ తొలిసారి కార్పొరేషన్ మేయర్ పదవిని చేజిక్కుంచుకోవడం అభినందనీయమని పేర్కొంది. బుధవారం నగర శివారులో పండిట్ దీన్ దయాళ్ మహా ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ సంస్థాగత వ్యవహారాల సంయుక్త ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ జీ, అగ్ర నాయకులు తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, పార్టీ ఏపీ అధ్యక్షులు మాధవ్ ‘శభాష్. బండి సంజయ్ అంటూ అభినందనలు తెలపడంతోపాటు సన్మానించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ మంచి ఫలితాలు సాధించిన స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ కు సైతం పార్టీ నాయకత్వం అభినందనలు తెలిపింది.
Next Story






