- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Budget : బంగారం, వెండి కొనాలనుకునే వారికి కేంద్రం తీపి కబురు
by Sathputhe Rajesh |
బంగారం, వెండి, ప్లాటినం కొనాలనుకునే వారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి, ప్లాటినం కొనాలనుకునే వారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గించినట్లు వెల్లడించింది. ప్లాటినమ్‌పై 6.4 శాతానికి కుదించింది.
Next Story






