- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Budget 2024 : బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను కాసేపట్లో పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను కాసేపట్లో పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. కాగా, 2024-25 వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని నిర్మలా సీతారామన్ గవర్నర్ ద్రౌపది ముర్మును కలిశారు.
Next Story






