Union Budget 2024 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కిల్ డెవలప్‌మెంట్‌కు భారీగా నిధులు

by Sathputhe Rajesh |   (  Updated:2024-07-23 05:59:16  IST  )

పార్లమెంట్‌లో 2024-25 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి ప్రవేశపెట్టారు.

Union Budget 2024 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కిల్ డెవలప్‌మెంట్‌కు భారీగా నిధులు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో 2024-25 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రం విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్‌‌లో విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈ, మధ్యతరగతి కేంద్రంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Read More : కేంద్ర బడ్జెట్‌లో రైతులకు గుడ్ న్యూస్

Next Story