- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ విద్యార్థులకు అలర్ట్.. మరో ఐదు రోజులే ఛాన్స్..!
by Satheesh |
టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్ష ఫీజు చెల్లింపులకు ఈనెల 16వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులు

X
దిశ, తెలంగాణ బ్యూరో: టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్ష ఫీజు చెల్లింపులకు ఈనెల 16వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులు వెల్లడించారు. పరీక్ష రాయాలనుకున్న ఔత్సాహికులు ఎలాంటి లేట్ ఫీజు చెల్లించకుండా 16 లోపే అప్లికేషన్ చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరిలో టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు https://www.sbtet.telangana.gov.in వెబ్ సైట్ పరిశీలించాలని అధికారులు తెలిపారు.
Next Story






