సీనియర్ ఐపీఎస్‌ అధికారులకు అడిషనల్ డీజీలుగా పదోన్నతి

by Naga Rani Yarlagadda |

సీనియర్ ఐపీఎస్ అధికారులకు అడిషినల్ డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ..

సీనియర్ ఐపీఎస్‌ అధికారులకు అడిషనల్ డీజీలుగా పదోన్నతి
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐపీఎస్ అధికారులకు అడిషినల్ డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2001 బ్యాచ్ కు చెందిన అకున్ అభర్వాల్, సుధీర్ బాబులకు పదోన్నతి కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరిద్దరినీ అడిషినల్ డీజీలుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

Next Story