- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు
by samatah |
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం నుంచి 9

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం నుంచి 9 గ్రామాలు, రామారెడ్డి మండలం నుంచి ఒక గ్రామాన్ని కలిపి పాల్వంచ మండలంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటిక్యాల మండలంలోని తొమ్మిది గ్రామాలను కలిపి ఎర్రవల్లి మండలంగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కామా రెడ్డి జిల్లాలో సంబరాలు మొదలయ్యాయి.
Next Story






