- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి పండుగకు మరో రెండు గ్యారంటీలు : Minister Ponguleti Srinivas Reddy
తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండుగకు మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చర్యలు తీసుకుంటామన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదన్నారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదిలిపెట్టం అన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ధరణిలో తప్పులు ప్రక్షాళన చేసి నష్టం లేకుండా చేస్తామన్నారు. వీఆర్ఏల సమస్యలపై యూనియన్లతో చర్చించి న్యాయం చేస్తామన్నారు.
Next Story






