- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD : టీటీడీలో తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులు
by Muthe.Rajitha |
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలిని ఏపీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలిని ఏపీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 24 మందితో పాలక మండలిని ఏర్పాటు చేసింది. పాలక మండలి చైర్మన్ గా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడును నియమించింది. తెలంగాణ నుంచి ఐదుగురిని సభ్యులుగా నియమించింది. నన్నూరి నర్సిరెడ్డి, బూంగనూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల నియామకం అయ్యారు. పాలక మండలిలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఇవ్వడంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- TTD News
Next Story






