- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు : కస్టడీకి నిందితులు
by Sathputhe Rajesh |
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నిందితులను సిట్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నిందితులను సిట్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఎన్ని ప్రశ్నపత్రాలను తస్కరించారు? దీంట్లో ప్రధాన పాత్ర ఎవరిది? ఎంతమందికి వాటిని విక్రయించారు? తదితర అంశాలపై వీరిని విచారించనున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా ఆరా తీయనున్నారు. ఈ కేసులో పోలీసులు బోర్డు ఉద్యోగులైన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిని ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గురువారం నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Next Story






