- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Long Jump వివాదంపై TSLPRB కీలక ప్రకటన
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు సంబంధిచిన ఈ వెంట్స్ పూర్తైన విషయం తెలిసిందే. గతం కన్న ఈ సారి లాంగ్ జంప్ 4 మీటర్లు పెంచడం వలన ఈ వెంట్స్

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు సంబంధించిన ఈవెంట్స్ పూర్తైన విషయం తెలిసిందే. గతం కన్న ఈసారి లాంగ్ జంప్‌ను నాలుగు మీటర్లకు పెంచడం వలన చాలామంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయామంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాలు. ఈ నేపథ్యంలో తాజాగా లాంగ్‌జంప్ వివాదంపై టీఎస్ఎల్‌పీఆర్బీ స్పందించింది. ప్రతీ వంద మందిలో 83 మంది లాంగ్‌జంప్‌లోనూ క్వాలిఫై అయ్యారు. కేవలం 17 శాతం మందికోసమే రాజకీయం చేస్తున్నారు కొందరని ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. ఇక తొలిసారి ప్రతి అభ్యర్థికి డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ రిస్ట్ బ్యాండ్ అందించి పారదర్శకంగా లాంగ్ జంప్ నిర్వహించామని తెలిపింది. దీనిపై రాజకీయం చేయొద్దని, ఫిజికల్ టెస్టులు పాసైన అభ్యర్థులు తుది పరీక్షకు సిద్ధం కావాలని తెలిపింది.
Also Read...
Next Story






