- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్ ప్రిలిమినరీలో తప్పుడు ప్రశ్నలు.. TSLPRB చైర్మన్ క్లారిటీ
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 13 ప్రశ్నలు తప్పులు వచ్చాయంటూ వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 13 ప్రశ్నలు తప్పులు వచ్చాయంటూ వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన రిక్రూట్‌మెంట్ బోర్డు స్పందించింది. తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు వచ్చాయంటూ వస్తోన్న వార్తలను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు ఖండించారు. త్వరలోనే పోలీస్ వెబ్‌సైట్‌లో అధికారిక 'కీ' విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎలాంటి అనుమానాలు ఉన్నా నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. అప్పటివరకు అభ్యర్థులు ఆందోళన చెందవద్దని TSLPRB చైర్మన్ కోరారు.
Next Story






