- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS : SSC లీకేజీ వేళ టెన్త్ విద్యార్థి సూసైడ్ కలకలం
by Sathputhe Rajesh |
SSC పేపర్ లీకేజీ తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్న వేళ పదో తరగతి విద్యార్థి సూసైడ్ తీవ్ర కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: SSC పేపర్ లీకేజీ తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్న వేళ పదో తరగతి విద్యార్థి సూసైడ్ తీవ్ర కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం మల్రెడ్డి పల్లిలో విషాదం చోటు చేసుకుంది. మల్రెడ్డి చెరువులో దూకి ఎస్ ఎస్ సీ విద్యార్థి రమేష్ ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






