- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS SI and Constable Prelims Exam Dates: పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షా తేదీలు ఖరారు
TS SI and Constable Prelims Exam Dates has Announced by TSLPRB| తెలంగాణలో పోలీసు కొలువు కోసం నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్టు కీలక సమాచారం అందించింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : TS SI and Constable Prelims Exam Dates has Announced by TSLPRB| తెలంగాణలో పోలీసు కొలువు కోసం నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్టు కీలక సమాచారం అందించింది. పోలీసు పరీక్షా తేదీలను అధికారికంగా ప్రకటించారు. ఈ సారి రెండు దఫాలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. కాగా ఆగస్టు 7, 21 పోలీసు పరీక్ష లు జరగనున్నాయి. ఆగస్టు 7న ఎస్సై రాత పరీక్షా, 21 న కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్ష ప్రిలిమ్స్ హాల్ టికెట్లను www.tslprb.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జులై 30 నుంచి ఎస్సై, ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికేట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
Also Read: తెలంగాణ కరెంట్ అఫైర్స్ -2022
- Tags
- TSLPRB
Next Story






