TS Main: మూడు రోజుల్లో ఇండియాకు రావాలి.. ఆయనకు సుప్రీం కోర్టు అల్టిమేటం

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నారు.

TS Main: మూడు రోజుల్లో ఇండియాకు రావాలి.. ఆయనకు సుప్రీం కోర్టు అల్టిమేటం
X

* ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నారు. కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. అదేవిధంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ సుప్రీం ధర్మాసనం ప్రభాకర్‌ రావుకు ఏమని చెప్పింది. తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

* ఎప్పటి నుంచో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పార్టీ అనుబంధ కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. కానీ, కార్యవర్గంలోని వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శుల ఎంపికపై ఏకాభిప్రాయం రాకపోవడం వాయిదా వేశారు. అయితే, ఏ ఏ పదవులు దక్కాయో చూసేద్దాం మరి.

* ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గురువారం ప్రగతినగర్‌లో జరిగిన జైహింద్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రతను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. పాక్‌తో యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారని ధ్వజమెత్తారు. ఇంకా సీఎం, ప్రధాని మోడీని ఏమన్నారో తెలుసుకోవాలంటే.. వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* బాలీవుడ్ అందాల భామ పూజా హెగ్డే బంపర్ చాన్స్ కొట్టేసిందండోయ్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో నటించబోతోంది. ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సరసన పూజా రొమాన్స్ చేయబోతోంది. ఇంతకీ ఎవరా స్టా్ర్ హీరో..? మీరూ చూసేయండి.

* ఐపీఎల్-18లో మరో సంచలనం చోటుచేసుకుంది. గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ 16 ఏళ్ల తరువాత మళ్లీ ఫైనల్‌లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. పూర్తి కథనం కోసం వార్తలోకి వెళ్లండి.

Next Story