- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS Main: మనిషి శరీరంలో కొత్త అవయవం.. అది ఏం పని చేస్తుందో తెలిస్తే షాకే!
శరీరంలో మనకు తెలియని పార్ట్ అంటూ లేదని ఇన్నాళ్లు అనుకున్నాం.

* శరీరంలో మనకు తెలియని పార్ట్ అంటూ లేదని ఇన్నాళ్లు అనుకున్నాం. కానీ, ఇటీవలే హ్యుమన్ బాడీలో మనకు తెలియని ఓ కొత్త అవయవాన్ని స్పెషల్ హ్యుమన్ ఆర్గన్ మెసెంటరీ అధికారి కనుగొన్నారు. ఇంతకీ ఆ అవయవం ఏంటి.. అది ఎలా పని చేస్తోందో చూసేద్దాం.
* దేశ వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, నేపథ్యంలోనే ఓ ఆభరణాల వ్యాపారి వినూత్న ఆలోచనకు తెరలేపాడు.. కొత్తగా పెళ్లయిన ఓ వారి కోసం హోలీ ఆడేందుకు వెండితో ఓ పరికరాన్ని కనిపెట్టాడు. అదేంటో తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి.
* కేంద్రంపై పోరాటానికి సీఎం రేవంత్ రెడ్డి సై అంటున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిశారు. ఇంతకీ సీఎం ఆయనతో ఏం మాట్లాడారు.. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న డీలిమిటేషన్ ప్రక్రియతో ఢిల్లీలో ఆయన ఎవరెవరితో భేటీ అయ్యారో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
* ఆ హీరోయిన్ ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేదట. విక్రమ్ సినిమాలో మెరిసిన ఆ కథానాయిక తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి.. ఏం చేయాలనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ మీరే చూడండి.
* గ్రూప్-1 అభ్యర్థుల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ గందరగోళం నెలకొంది. అయితే.. ఆ విషయాలపై తాజాగా టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. పూర్తి సమాచారం కోసం వార్తలోకి వెళ్లండి మరి.
* కోట్లాది క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ రానే వచ్చింది. పది జట్లు టైటిల్ మాదంటే మాదని సవాళ్లపై సవాళ్లు విసురుకుంటున్నారు. తొలి మ్యాచ్ నుంచే గాడిలో పడి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని అన్ని జట్లు ఇప్పటికే ప్రాక్టిస్‌ను ప్రారంభించాయి. ఇక మన హోం టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్‌లో ఫైనల్ చేరి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. మరి ఈసారైనా ఎస్ఆర్‌హెచ్ హైదరా‘బాద్‌షా’ అవుతుందా.. జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయి.. తుది జట్టులో ఎవరుంటారో తెలుసుకోవాలంటే చదివేయండి.






