TS Lawcet - PGLCET Results: రేపు లాసెట్, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల

by Disha Web Desk 4 |
TS Lawcet and PGLCET Results to be Released On August 17
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్) 2022, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీలాసెట్) 2022 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఫలి‌తా‌లను ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌, ప్రొఫె‌సర్‌ ఆర్‌ లింబాద్రి మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు విడు‌దల చేయ‌ను‌న్నారు. ఫలితాలను https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కాగా, జూలై 20,21 తేదీల్లో నిర్వ‌హించిన ఈ ప్రవేశ పరీ‌క్ష‌లకు మొత్తం 35,538 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. వీరిలో 28,921 (82.46 శాతం) మంది విద్యా‌ర్థులు హాజ‌ర‌య్యారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ తెలంగాణ రాజపక్స : వివేక్ వెంకట స్వామి

Next Story

Most Viewed