- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NIMS: నిమ్స్‌కు కొత్త డైరెక్టర్.. డీన్ రాముర్తికి అదనపు బాధ్యతలు
నిమ్స్ ఆసుపత్రికి సర్కార్ కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ఈ మేరకు నిమ్స్ ఈఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ తెలంగాణ బ్యూరో: నిమ్స్ ఆసుపత్రికి సర్కార్ కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ఈ మేరకు నిమ్స్ ఈఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ మనోహర్ నెల రోజులు సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో డీన్ రామ్మూర్తికి డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
Next Story






