- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS GOVT.: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది భర్తీకి ప్రభుత్వం ఆమోదం
by Kema Shiva Kumar |
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్తను చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్తను చెప్పింది. ప్రభుత్వ వైద్య కళాశాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 4,356 బోధనా సిబ్బందిని నియమించేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వైద్య కళాశాలల్లో 4,356 బోధనా సిబ్బంది నియామకాలను చేపట్టనున్నారు. 3,155 కాంట్రాక్టు సిబ్బంది, గౌరవ వేతనంతో 1,201 బోధనా సిబ్బంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్లు నియమాకాలు చేపట్టాలని జీవోలో పేర్కొన్నారు.
Next Story






