- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bonalu Festival : గుడ్ న్యూస్.. బోనాల సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం (జులై 17) తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం (జులై 17) తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం ఈ మేరకు సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం జూలై 17 సోమవారం రోజున సెలవు ఉంటుంది. ఆ రోజున సాధారణ సెలవు కింద కేటాయిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సాధారణ సెలవుగా పేర్కొన్నారు.
Next Story






