- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Govt : వరంగల్ మాస్టర్ ప్లాన్ కు సర్కార్ ఆమోదం
by Muthe.Rajitha |
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్(Warangal) నగరాన్ని హైదరాబాద్ లాగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ మాస్టర్ ప్లాన్-2041(Warangal Master Plan-2041)కి సర్కార్ ఆమోదం తెలిపింది. వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తున్నట్టు జీవో 202 జారీ చేసింది. ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై 2018లో కాకతీయ అర్భన్ డెవలప్మెంట్(KUDA) అథారిటీ అభ్యంతరాలను స్వీకరించిది. కాగా భూ వినియోగ జోన్లు తదితర విషయాలపై సోమవారం గెజిట్ నోట్ విడుదలవనుంది.
Next Story






