- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : వెనుకంజలో ఉన్న మంత్రులు వీరే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక, తెలంగాణలో మంత్రులు, ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ వెనుకంజలో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ స్థానాలు దాటింది. ప్రస్తుతం 65 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండగా బీఆర్ఎస్ 40 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 10, ఎంఐఎం 3 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక సీఎం కేసీఆర్ బరిలో ఉన్న కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు.
Next Story






