టాస్ గెలిచిన భార‌త్...బ్యాటింగ్ ఎవ‌రిదంటే

by velandi.Saikiran |

భారత్, జింబాబ్వే మధ్య మరికాసేపట్లో మొదటి టీ20 ప్రారంభం కానుంది.

టాస్ గెలిచిన భార‌త్...బ్యాటింగ్ ఎవ‌రిదంటే
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, జింబాబ్వే మధ్య మరికాసేపట్లో మొదటి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన భారత్... మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. హరారే కండిషన్స్ నేపథ్యంలో మొదట బౌలింగ్ చేసేందుకే శ్రేయస్ అయ్యర్ మొగ్గు చూపారు. ఛేజింగ్ చేసే జట్టుకు విజయ అవకాశాలు ఉన్నట్లు నివేదికలు కూడా చెబుతున్నాయి.

భారత్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్

Next Story