- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాక్ష్యాధారాలతో నిరూపిస్తా: భూమనకు భాను ప్రకాశ్ సవాల్
by Vemula.Srinu Prasad |
తిరుమలలో హనుమాన్ విగ్రహం చోరీ ఘటనపై టీటీడీతో పాటు ప్రభుత్వంపైనా మాజీ టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై TTD బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో హనుమాన్ విగ్రహం(Hanuman statue) చోరీ ఘటనపై టీటీడీ()తో పాటు ప్రభుత్వంపైనా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలపై TTD బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి(TTD Board Member Bhanu Prakash Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు తిరుమల(Tirumala) ప్రతిష్టను దిగజార్చారని, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని, నిరూపిస్తానని ఆయన హెచ్చరించారు. చేతనైతే భూమన కరుణాకర్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీటీడీ తప్పిదాలను పాలనా పరంగా ఎదుర్కోవాలే గానీ, టార్గెట్ చేసి కుట్రలు చేయడం సరికాదన్నారు. గోశాల నుంచి గోవిందు వరకూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని హనుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.
Next Story






