- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేతల లీడ్ ఎంతంటే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక, కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి లీడింగ్‌లో కొనసాగుతోంది. కాగా కొడంగల్‌లో రేవంత్ రెడ్డి 9,353 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంథనిలో శ్రీధర్ బాబు 9వ రౌండ్ ముగిసే సరికి 10,903 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 14వేల లీడ్ కొనసాగుతోంది. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు 8,386 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
Next Story






