- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : నల్లగొండలో కోమటిరెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్ ముందంజ
by Sathputhe Rajesh |
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమైంది. ఇక, తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి, కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజలో ఉన్నారు. నల్లగొండలో బీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ తరఫున మంత్రి గంగుల కమలాకర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పురుమళ్ల శ్రీనివాస్ బరిలో నిలిచారు.
Next Story






