- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : ఇల్లందులో కాంగ్రెస్ సెకండ్ విక్టరీ
by Sathputhe Rajesh |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అశ్వరావు పేటలో తొలి విజయం సాధించింది. మెచ్చా నాగేశ్వరరావుపై జారె ఆదినారాయణ రావు ఘన విజయం సాధించారు. ఇక ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 18 వేల ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బానోతు హరిప్రియ నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఓటమి పాలయ్యారు.
Next Story






