- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : కామారెడ్డిలో కాంగ్రెస్ ముందంజ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్న కామారెడ్డి సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 376, బీఆర్ఎస్ 276, బీజేపీ 76 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ తరఫున కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు.
Next Story






