- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : 2018లో BRSలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్!
by Sathputhe Rajesh |
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరగా.. తాజా ఫలితాల్లో 10 మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు అవుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరగా.. తాజా ఫలితాల్లో 10 మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు అవుతోంది. ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, తాండూరులో రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, పినపాకలో రేగా కాంతారావు, కొత్తగూడెంలో వనమావెంకటేశ్వరరావు ఓటమి దిశగా సాగుతున్నారు. ఇక ఇప్పటికే ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఓటమి పాలయ్యారు.
Next Story






