- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TRS Privilege Notice: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై టీఆర్‌ఎస్ ప్రివిలేజ్ మోషన్ నోటీస్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరి ధా

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటును, దేశ ప్రజలని, రైతులను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై సభా హక్కుల ఉల్లంఘన(ప్రివిలేజ్ మోషన్) నోటీసును సోమవారం పార్లమెంటు స్పీకర్ కు టీఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు,కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి పాటిల్,మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్ నేతలు అందజేశారు. అలాగే తెలంగాణ రైతాంగం తరుపున ఢిల్లీలోని పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రంతో కొట్లాడుతామని, ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎంపీలు స్పష్టం చేశారు.
Next Story






