- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TRS : స్టార్ హోటల్‌లో టీఆర్ఎస్ నేతల విందు.. ట్రోల్స్ చేస్తోన్న నెటిజన్లు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఢి

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఢిల్లీలో నిర్వహించిన ధర్నా ముగిసింది. ధర్నా సభలో సీఎం కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే, ధర్నా అనంతరం టీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీలోని స్టార్ హోటల్‌లో విందు చేసుకొని సేదతీరిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ''ధాన్యం కొనుగళ్లు జరగక.. ఆకలితో రైతులు చస్తుంటే ధర్నా అని చెప్పి ఢిల్లీ వెళ్లి దర్జాగా 5 స్టార్ హోటల్‌లో విందు చేసుకుంటున్నారు అని'' ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు.
Next Story






