- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court judges: ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీలు
by Ramesh Naini |
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైకోర్టుల 7 గురు న్యాయమూర్తల బదిలీలు జరిగాయి.

X
దిశ, డైమనిక్ బ్యూరో: తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (AP), కర్ణాటక (Karnataka) హైకోర్టుల 7 గురు న్యాయమూర్తల (High Court judges) బదిలీలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. (Supreme Court Collegium) సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కాసోజు సురేందర్ మద్రాస్ హైకోర్టుకు.. జస్టిస్ పెరుగు శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు అయిన హేమంత్ చందన్ గౌడ్ మద్రాస్ హై కోర్టుకు, క్రిష్ణన్ నటరాజన్‌ను కేరళకు, సంజయ్ గౌడను గుజరాత్‌కు, దీక్షిత్ క్రిష్ణ శ్రీపాద్‌ను ఒరిస్సా హైకోర్టుకు ట్రాన్ఫర్ చేశారు.
Next Story






