- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS: రాష్ట్రంలో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
by GSrikanth |
ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్‌గా..

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్‌గా..స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.గంగాధర్‌ను నియమించింది. సీసీఎల్ఏలో పని చేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.కిషన్‌రావును హెచ్‌ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్‌గా నియమించింది.
Next Story






