8 మంది పోలీసు ఆఫీసర్ల బదిలీ

by Muthe.Rajitha |

హైదరాబాద్ సిటి పరిధిలో ఎస్పీ, డీసీపీ( నాన్ కేడర్ ) అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి.

8 మంది పోలీసు ఆఫీసర్ల బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సిటి పరిధిలో ఎస్పీ, డీసీపీ( నాన్ కేడర్ ) అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు ఉత్తర్వులను హోం శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం జారీ చేశారు. 8 మంది అధికారులకు బదిలీలు కాబడ్డారు. ఇంటీలిజెన్స్ విభాగంలో ముగ్గురూ ఎస్పీ కేడర్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటి డీసీపీ ట్రాఫిక్ 2, ఎన్ అశోక్ కుమార్ ను హైడ్రా విభాగానికి బదిలీ చేశారు.

Next Story