- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొంతులో మొక్కజొన్న గింజ అడ్డుపడి చిన్నారి..
by Sathputhe Rajesh |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చంచుపల్లి మండలం రాంపురంలో గొంతులో మొక్కజొన్న గింజ అడ్డుపడి చిన్నారి మృతి చెందింది. శ్వాస ఆడక మూడేళ్ల చిన్నారి బిందుశ్రీ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






